రతన్ టాటా కన్నుమూత?.. హర్ష గోయెంకా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ సంస్థల మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మరో వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. ముంబైలో 1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు. ఇక ఆయన మృతిని అధికారికంగా ఆసుపత్రి వర్గాలు, టాటా సంస్థ ప్రకటించలేదు.