అండమాన్‌ తీరంలో ఐదు టన్నుల డ్రగ్స్‌ స్వాధీనం

82చూసినవారు
అండమాన్‌ తీరంలో ఐదు టన్నుల డ్రగ్స్‌ స్వాధీనం
అండమాన్‌ తీరంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఫిషింగ్‌ బోట్‌ నుంచి దాదాపు 5 టన్నుల డ్రగ్స్‌ను ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ‘అండమాన్‌ తీరంలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5 టన్నుల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి’ అని డిఫెన్స్‌ అధికారి ఒకరు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్