చింతమడకలో ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్

80చూసినవారు
చింతమడకలో ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామమైన చింతమడకలో ఆయన ఓటు వేశారు. చేతి కర్ర సహాయంతో పోలింగ్ బూత్ కు వచ్చిన కేసీఆర్ వెంట హరీష్ రావు, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు పోలింగ్ బూత్ వద్ద ప్రజలు ఆసక్తి చూపారు. కొంత మంది సెల్ ఫోన్లతో కేసీఆర్‌ను ఫొటో తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్