మరో 2 నెలల్లో మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్: అతిషి

70చూసినవారు
మరో 2 నెలల్లో మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్: అతిషి
ఢిల్లీ మంత్రి అతిషి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు నెలల్లో మరో నలుగురు ఆప్ నేతలను అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. ఈ జాబితాలో తాను ఉన్నట్లు.. ఇంకా సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్ మరియు రాఘవ్ చద్దా ఉన్నారని ఆమె వెల్లడించింది. ఈ సందర్భంగా అతిశి మాట్లాడుతూ.. తనను పార్టీలో చేర్చుకుంటానని బీజేపీ ఆఫర్ చేసిందని, లేనిపక్షంలో నెల రోజుల్లోగా అరెస్టు చేస్తామని ఈడీ బెదిరించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్