ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే (1/8)

11466చూసినవారు
ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే (1/8)
1. ఇచ్చాపురం - మసుపత్రి చక్రవర్తి రెడ్డి
2. పలాస - మజ్జి త్రినాధ్ బాబు
3. పాతపట్నం - వెంకట రావు
4. శ్రీకాకుళం - పైడి నాగభూషణ్ రావు
5. ఆమదాలవలస - సన్నపాల అన్నాజిరావు
6. ఎచ్చెర్ల - కరిమజ్జి మల్లేశ్వర రావు
7. నరసన్నపేట - మంత్రి నరసింహా మూర్తి
8. రాజం - కంబాల రాజవర్ధన్
9. పాలకొండ - సరవ చంటి బాబు
10. పార్వతీపురం - బత్తిన మోహన్ రావు
11. సాలూరు - మువ్వల పుష్పారావు
12. చీపురుపల్లి - తుమ్మగంటి సూరి నాయుడు
13. గజపతిపురం - గడపు కుర్మినాయుడు
14. విజయనగరం - సతీష్ కుమార్ సుంకారి
15. విశాఖపట్నం ఈస్ట్ - గుత్తుల శ్రీనివాస రావు

సంబంధిత పోస్ట్