కుండలు చేసే ఊరు..

535చూసినవారు
కుండలు చేసే ఊరు..
ప్రతి ఊరిలో కుండలు చేస్తారు. కాని కుండలు చేయడానికి మాత్రమే ఒక ఊరు ప్రసిద్ధమయ్యింది. అదే తమిళనాడులోని ‘మనమదురై’. ఈ కుండల ప్రత్యేకత వల్ల వీటికి ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్’ ట్యాగ్ దక్కింది. అక్కడ పారే వైగై నది తెచ్చే ఒండ్రు మట్టితో తయారయ్యే ఈ కుండలు చల్లదనానికి ప్రతీకలుగా నిలుస్తాయని అక్కడి ప్రజలు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్