అయిజ: సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన విజయుడు
జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ అయిజ మండలం తుపత్రాల గ్రామానికి చెందిన యుగేందర్ కు రూ. 19000, రాజు గౌడ్ కు రూ. 19500, వీరేష్ గౌడుకు రూ. 21500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే విజయుడు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వావిలాల రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.