మాజీ ఎమ్మెల్యే గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

80చూసినవారు
మాజీ ఎమ్మెల్యే గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు షాకిచ్చారు. ఆయన సొంత గ్రామం కోయిలకొండ మండలం శేరి వెంకటాపూర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం నారాయణపేట జిల్లా పార్టీ కార్యాలయంలోని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జ్ శివకుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు పని చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్