ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత పెంచేందుకు ఆఫీసులో పిల్లులను నియమించిన జపాన్ కంపెనీ క్యూనోట్

82చూసినవారు
ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత పెంచేందుకు ఆఫీసులో పిల్లులను నియమించిన జపాన్ కంపెనీ క్యూనోట్
జపాన్ టోక్యోలోని క్యూనోట్ అనే కంపెనీ తమ సంస్థలోని ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత మెరుగుపర్చేందుకు మేనేజర్, ఆడిటర్, చీఫ్ క్లర్క్ వంటి పొజిషన్‌లలో 10 పిల్లులను నియమించింది. ఇవి ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేలా చేయడంతో పాటు కొత్త ఉద్యోగులను ఆకర్షిస్తాయని ఈ కంపెనీ తెలిపింది. సదరు కంపెనీ పిల్లుల కోసం తన ఆఫీసును 4 అంతస్తుల భవనంలోకి మార్చింది. వాటి కోసం 12 టాయిలెట్లు, అల్మారాలను నిర్మించింది.

సంబంధిత పోస్ట్