జ‌గ‌న్ పాట‌కు యువ‌తి మాస్ డ్యాన్స్(వీడియో)

1084చూసినవారు
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపీలోని రాజకీయ పార్టీలు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో హోరెత్తిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొత్త పాట‌ల‌ను రూపొందించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి. తాజాగా సీఎం జ‌గ‌న్‌పై రూపొందించిన పాట‌కు ఓ యువ‌తి మాస్ స్టెప్పుల‌తో డ్యాన్స్ అద‌ర‌గొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్ట‌ర్‌లో వైసీపీ షేర్ చేసింది. "సామాన్యులే మన పార్టీ స్టార్ క్యాంపెయినర్లు!" అని రాసుకొచ్చింది.

ట్యాగ్స్ :