పద్మ పురస్కారాలకు ఎంపికైన విజేతలకు అభినందనలు: సీఎం రేవంత్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్రెడ్డి, నందమూరి బాలకృష్ణ, మంద కృష్ణ మాదిగ, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖికి పద్మ పురస్కారాలు దక్కడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి, అంకితభావమే వారికి అవార్డులు దక్కేలా చేశాయన్నారు.