వైసీపీ మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

61చూసినవారు
AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రంగా విమర్శించారు. ‘ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వమంటే.. సీఎం చంద్రబాబు మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎదురు తిరగాలి. అవసరమైతే అవతలి వాళ్లను చంపాలి.’ అని గోరంట్ల మాధవ్ రెచ్చగొడుతూ మాట్లాడారు. చంద్రబాబు పాలనలో మూడు అత్యాచారాలు, ఆరు మర్డర్లు అన్నట్లుగా పరిపాలన సాగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్