రైలులో వృద్ధుడికి గుండెపోటు.. CRP చేసి కాపాడిన TTE

82చూసినవారు
రైలులో ఓ వృద్ధుడికి గుండెపోటు రాగా, TTE సీఆర్‌పీ చేసి ప్రాణాలు కాపాడారు. బిహార్‌లోని అమ్రపాలి ఎక్స్ప్రెస్ రైలులో ఓ వృద్ధుడికి గుండెపోటు వచ్చింది. దీంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురై వెంటనే రైల్వే ఉద్యోగులకు సమాచారం అందించారు. TTE రాజీవ్ అక్కడికి చేరుకుని బాధితుడికి సీపీఆర్ నిర్వహించగా అతను కళ్లు తెరిచాడు. అనంతరం రైల్వే ఆస్పత్రికి సమాచారం అందించి వృద్ధునికి వైద్య చికిత్స కోసం పంపించారు.

సంబంధిత పోస్ట్