‘కన్నప్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

60చూసినవారు
‘కన్నప్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను విష్ణు ప్రకటించారు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘పరమేశ్వరుడి గొప్ప భక్తుడి కథ తెలుసుకునేందుకు సిద్ధం కండి’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్