కేటీఆర్ పిచ్చి వాగుడు వాగుతున్నారు: బండి సంజయ్
KTRపై బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'గ్రూప్ -1 అభ్యర్థులతో తాము చేస్తున్న ర్యాలిలోకి వచ్చి విధ్వంసం చేయాలని BRS కుట్ర పన్నింది. మైలేజీ కోసం BRS ప్రయత్నిస్తుంది. నేను పేపర్ లీక్ చేశానని KTR అంటున్నారు. KTR పిచ్చి వాగుడు వాగుతున్నారు. KTR చీకటి బ్రతుకు నాకు తెలియదా? KTR డ్రగ్స్ కేసు ఏమైంది. రేవంత్, KTR ఒక్కటి కాకపోతే జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చలేదు' అని ప్రశ్నించారు.