సముద్ర తీరానికి వేలాదిగా కొట్టుకొచ్చిన మిస్టరీ బ్లాక్ బాల్స్

81చూసినవారు
సముద్ర తీరానికి వేలాదిగా కొట్టుకొచ్చిన మిస్టరీ బ్లాక్ బాల్స్
ఆస్ట్రేలియాలోని సిడ్నీ సముద్ర తీర ప్రాంతాల్లో నల్లటి రంగులోని మిస్టరీ బాల్స్ కలకలం సృష్టించాయి. దాదాపు 2000కు పైగా నల్లటి ఆకారంలోని బంతులు ఇటీవల సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి బాల్స్‌ కనపడలేదు. దీంతో సిడ్నీలోని 8 బీచ్‌లకు సందర్శకుల ఎంట్రీని ఆపేశారు. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున క్లీనింగ్ డ్రైవ్ చేపట్టి.. ఆ బాల్స్‌ను తొలగించారు. ఈ మిస్టరీ బాల్స్‌ను ల్యాబరేటరీ పరీక్షలకు పంపారు.

సంబంధిత పోస్ట్