బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజాపై కేసు నమోదు

67చూసినవారు
బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజాపై కేసు నమోదు
బాలీవుడ్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజాపై కేసు నమోదు అయింది. రెమో డిసౌజా, ఆయన భార్య లిజెల్లేతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు తనని మోసం చేసి రూ.11 కోట్లు కాజేశారని పేర్కొంటూ ఒక డ్యాన్సర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక టెలివిజన్ షోలో గెలిచిన ప్రైజ్ మనీని నిందితులు ఈ గ్రూప్ తమదేనంటూ పోజులిచ్చి, రూ.11.96 కోట్ల ప్రైజ్ మనీని క్లెయిమ్ చేసినట్లు ఫిర్యాదులో డాన్సర్ పేర్కోన్నాడు.

సంబంధిత పోస్ట్