హైదరాబాద్: ముఖ్యమంత్రితో చెప్పు అంటున్న ప్రయాణికురాలు

65చూసినవారు
హైదరాబాదులోని సిటీ బస్సులో ఆధార్ కార్డు చూపించమంటే ఫోన్ లో ఉందంటూ ఓ మహిళ గురువారం డ్రైవర్, కండక్టర్ తో వాగ్వాదానికి దిగింది. ప్రయాణికులు దిగమన్నా దిగకుండా ముఖ్యమంత్రి పేరు చెబుతుంది. ఇలా కొందరు ప్రయాణం చేయడం వల్ల అవసరమైన ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది ప్రయాణికులు వాపోతున్నారు.
Job Suitcase

Jobs near you