ఈటల రాజేందర్, కేటీఆర్‌, హరీష్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

84చూసినవారు
ఈటల రాజేందర్, కేటీఆర్‌, హరీష్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
ఈటల రాజేందర్, కేటీఆర్‌, హరీష్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం సవాల్ విసిరారు. ఖాళీ చేసిన ఇళ్లలో మూడు నెలలు ఉంటే, ఆ అద్దెను కూడా నేనే కడతాను అన్నారు. మూసీ ప్రక్షాల ఆపేస్తే, టెండర్ అగ్రిమెంట్ కి నష్టం జరిగితే తన సొంత ఆస్థి అమ్మి కడతా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Job Suitcase

Jobs near you