Top 10 viral news 🔥Dec 23, 2024, 15:12 IST/ఏపీలో మరోసారి భూకంపంDec 23, 2024, 15:12 ISTఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మరోసారి భూమి కంపించింది. వరుసగా భూకంపం రావడంతో అక్కడ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.