గత పదేళ్లు పాలించిన భారాసా ప్రభుత్వ హయాంలో అవకతవకలు కచ్చితంగా జరిగాయని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు శుక్రవారం అన్నారు. భారాసా, భాజపా నేతలు సామాజిత మాధ్యమాలను వినియోగిస్తూ ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. వారంతా విదేశాల్లో ఉంటూ ఇలా చేస్తున్నారు అని తెలిపారు.