TG: ఈ-కార్ రేసింగ్.. FIRలో కీలక అంశాలు
తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్ రేసింగ్‌పై నమోదు చేసిన FIRలో ఏసీబీ కీలక అంశాలను వెల్లడించింది.
➣5 అంశాల్లో ఉల్లంఘనలు
➣ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి FEOకు నిధులు బదలాయించినట్లు గుర్తింపు
➣HMDAకు చెందిన రూ.54.88 కోట్ల దుర్వినియోగం
➣ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చెల్లింపులు
➣ఈసీ నుంచి అనుమతి తీసుకోలేదు
➣అగ్రిమెంట్ లేకుండానే HMDA విధులు వినియోగించారు.