రోజూ లవంగం తింటే గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలు దూరం
ప్రతిరోజూ లవంగం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. లవంగాలు జీర్ణ ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అజీర్తి, కడుపులో గ్యాస్, మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది. జీర్ణ సమస్యలు రాకుండా నేచురల్ రెమిడీలా పనిచేస్తుంది. ఇది ఆర్ధ్రరైటీస్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.