మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. హీరో నాని స్పందన ఇదే

58చూసినవారు
మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. హీరో నాని స్పందన ఇదే
నాగచైతన్య-సమంత విడాకులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని స్పందించారు. 'తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని రాజకీయ నాయకులు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. దీనిని అందరూ ఖండించాలి’ అని Xలో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్