బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన జియో

575చూసినవారు
బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన జియో
జియో తాజాగా రూ.1234 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా యూజర్లు 336 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 500MB డేటా, ప్రతి 28 రోజులకు 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. యూజర్లు పూర్తిగా 11 నెలలపాటు ప్రయోజనాలను పొందగలరు. అయితే, ఈ ప్లాన్ జియో భారత్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే, ఈ ప్లాన్‌లో జియో సినిమా, జియో సావాన్ వంటి యాప్‌ లను ఫ్రీగా వినియోగించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్