ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

77చూసినవారు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
బీర్కూరు మండల కేంద్రంలో బుధవారం పార్టీ ఇన్ చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు బీర్కూర్ జమ మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బోయిన శంకర్ సాహెబ్ రావు, కొత్త కాపు కాంత్ రెడ్డి, యామ రాములు, బసవరాజ్ పటేల్, బ్రహ్మయ్య, సానేపు గంగారం, రాచప్ప, సత్య కిరణ్, చందు, మారుతి, అశోక్, రఫీ, ఖాజా ఖాన్, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్