స్కూల్ అసిస్టెంట్ జిల్లా ఫస్ట్ ర్యాంకర్ గా కానిస్టేబుల్ వసీం

67చూసినవారు
స్కూల్ అసిస్టెంట్ జిల్లా ఫస్ట్ ర్యాంకర్ గా కానిస్టేబుల్ వసీం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెందిన వసీం బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఫలితాలలో జిల్లా ప్రథమ ర్యాంకు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన బుధవారం బాన్సువాడలో మాట్లాడుతూ.. తాను కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ డీఎస్సీకి ప్రిపేర్ అయినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you