నడిరోడ్డుపై తల్లీకొడుకు దారుణ హత్య (వీడియో)
TG: సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరభద్రనగర్ కాలనిలో దారుణం చోటుచేసుకుంది. తల్లి కొడుకును నడిరోడ్డుపై కత్తితో పొడిచిన దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రనికి చెందిన సరోజదేవి (50), అనిల్ (30) అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హంతకుడు బీహార్ రాష్ట్రనికి చెందిన నాగరాజు (30)ని అరెస్ట్ చేశారు. పాతగొడవలే ఈ హత్యకు కారణం అని స్థానికులు తెలిపారు.