బిజెపి కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

74చూసినవారు
బిజెపి కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
బాన్సువాడ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ శాఖ అసెంబ్లీ కన్వీనర్ నాగం సాయిలు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగం సాయిలు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆయన కొనియాడారు.