Mar 01, 2025, 02:03 IST/
మన దేశంలో అత్యధికంగా టీ తాగే రాష్ట్రం ఏదో తెలుసా?
Mar 01, 2025, 02:03 IST
మన దేశంలో అత్యధిక మంది టీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. కొంత మంది అన్నం లేకపోయినా ఉండగలుగుతారు కానీ టీ లేకపోతే ఉండలేరు. అయితే దేశంలో అత్యధికంగా టీ తాగే రాష్ట్రం ఏదో తెలుసా?.. గుజరాత్. ఇటీవల టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది. మన దేశంలో అత్యధికంగా టీ పొడిని ఉత్పత్తి చేసే రాష్ట్రం అస్సాం అయినా.. టీ వినియోగంలో మాత్రం గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉందని తేలింది.