పాఠశాల నిర్వహణ బాధ్యత అమ్మ కమిటీలదే

69చూసినవారు
పాఠశాల నిర్వహణ బాధ్యత అమ్మ కమిటీలదే
నిజాంసాగర్ మండలంలోని మల్లూరు ప్రాథమిక పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఆదర్శ పాఠశాలల కమిటీ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ఎల్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలనుసారం అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ కమిటీ నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి శ్రీధర్, పాఠశాల ఉపాధ్యాయులు మనీ, సంపత్ కుమార్, శ్రీ విద్య, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్