టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాజీనామా?

78చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాజీనామా?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం త్వరలో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్లు కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్