ఆర్థిక సహాయం అందించిన జై భీమ్ యూత్ సభ్యులు

1366చూసినవారు
ఆర్థిక సహాయం అందించిన జై భీమ్ యూత్ సభ్యులు
పత్లాపూర్ గ్రామంలో ముస్లిం సోదరుడు మహబూబ్ అకాల మరణంతో ఒంటరైన అతని భార్య మైముదకు పత్లాపూర్ గ్రామ జై భీమ్ యూత్ సభ్యులు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నగదును ₹10, 000 /- రూపాయలను బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్ వారి చేతుల మీదుగా అతని భార్యకు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు పత్లాపూర్ యువకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్