జహీరాబాద్ ఎంపీ సీటు కాంగ్రెస్ ఖాతాలో వచ్చేలా కృషి చేయాలి

76చూసినవారు
జహీరాబాద్ ఎంపీ సీటు కాంగ్రెస్ ఖాతాలో వచ్చేలా కృషి చేయాలి
జహీరాబాద్ ఎంపీ సీటును కాంగ్రెస్ ఖాతాలో వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. బుధవారం జుక్కల్ సెగ్మెంట్ ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బిచ్కుందలో ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియ చేస్తూ ప్రచారం సాగించాలన్నారు.

సంబంధిత పోస్ట్