యువతి వివాహానికి ఆర్థిక సాయం
గొల్లపెల్లి మండలం పరిధిలోని మల్లన్న పేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నక్క దేవయ్య - సుగుణ కుమార్తె నక్క జల వివాహానికి బుధవారం గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిశాంత్ రెడ్డి 5, 000 వేల రూపాయల ఆర్దిక సాయం అందజేశారు. వారి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు భీమా సంతోష్, తదితరులు పాల్గొన్నారు.