తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు.. అండగా స్నేహితులు

83చూసినవారు
తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు.. అండగా స్నేహితులు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో ర్యకల్ దేవ్ పల్లె గ్రామానికి చెందిన బుర్ర రమేష్, అతని భార్య రమ అనారోగ్యంతో గత కొద్ది రోజుల క్రితం మరణించారు. వారికి హర్షిత, సుచిత ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఉన్న పిల్లలకు 2003-04 జడ్పిహెచ్ఎస్ ఎలిగైడ్ ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితులు ఆ పిల్లలకు అండగా నిలిచారు. వారి చదువులకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అండగా ఉంటామని మృతుని స్నేహితులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్