హుజురాబాద్: రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్యే

84చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం బీసీ కమిషన్ నిర్వహించిన సమావేశానికి కోరుట్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి కౌశిక్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హైకోర్టు నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you