కుప్పకూలిన విమానం.. పక్షుల వల్లే! (వీడియో)
కజకిస్థాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి పక్షులే కారణమని ప్రాథమిక సమాచారం. పొగమంచు కారణంగా ఫ్లెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా పక్షుల గుంపు ఒక్కసారిగా ఫ్లెట్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇంజిన్ సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలిందని చెబుతున్నారు. ప్రమాద సమయంలో 67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా, 12 మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.