VIDEO: ఘోర విమాన ప్రమాదం.. 80 మంది మృతి?

71చూసినవారు
కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ విమానం రష్యాలోని బాకు నుంచి గ్రోజ్నీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 80 మంది మరణించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్