ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Top 10 viral news 🔥
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ.. చైర్మన్లు వీళ్లే
Sep 24, 2024, 07:09 IST/

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ.. చైర్మన్లు వీళ్లే

Sep 24, 2024, 07:09 IST
ఏపీ ప్రభుత్వం నామినెట్ పదవులను భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్‌లను ప్రకటించింది. - వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా అబ్దుల్ హజీజ్ - శాప్ చైర్మన్‌గా రవి నాయుడు - గృహ నిర్మాణ బోర్డు చైర్మన్‌గా తాతయ్య నాయుడు - ట్రైకార్ చైర్మన్‌గా బోరగం శ్రీనివాసులు - ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్‌గా దామచర్ల సత్య - ఎస్ఈఈడీఏపీ చైర్మన్‌గా దీపక్ రెడ్డి - 20 పాయింట్ ఫార్ములా చైర్మన్‌గా లంకా దినకర్ - ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా బంగార్రాజు - విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మన్నె సుబ్బారెడ్డి - ఏపీఐఐసీ చైర్మన్‌గా మంతెన రామరాజు - పద్మశాలి సంక్షేమం చైర్మన్‌గా నందం అబద్దయ్య - టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్‌గా నూకసాని బాలాజీ - ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణ - ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్‌గా పీఎస్ మునిరత్నం - ఏపీ అర్బన్ ఫైనాన్స్ చైర్మన్‌గా గోవింద సత్యనారాయణ - లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా పల్లి మాణిక్యాలరావు - ఏపీ వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్‌గా పీతల సుజాత - ఏపీఎంఎస్ఎంఈడీసీ చైర్మన్‌గా తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన) - పౌరసరఫరా కార్పొరేషన్ చైర్మన్‌గా సీతారామ సుధీర్ (జనసేన) - ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా విజ్జూ బాబురావు - ఏపీ టిడ్కో కార్పొరేషన్ చైర్మన్‌గా వెనుములపాటి అజయ్ కుమార్ (జనసేన)