జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: మెట్‌పల్లి ప్రెస్ క్లబ్

59చూసినవారు
జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: మెట్‌పల్లి  ప్రెస్ క్లబ్
మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా టియూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్ష కార్యదర్శులు ఆగ సురేష్ భూరం సంజీవ్ లు సోమవారం ఇల్లేందులో జర్నలిస్ట్ సుదర్శన్ పై దాడి హత్యాయత్నం చేసిన దుండగులందరిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా టియూడబ్ల్యూజే ఐజేయు ఆద్వర్యంలో పట్టణంలోని ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి పై ధర్నా చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you