జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం దామ్రాజపల్లిలో ఏడవ వార్డులోని నివసిస్తున్న ఇంటి నెంబర్ ని వేరేవాడలో బదిలీ చేసినందుకు గాను వారు ఫిర్యాదు చేసుకోగా, జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శనివారం స్వయంగా వెళ్లి పరిశీలించారు. యధావిధిగా ఏడో వార్డులో నమోదు చేయాలని గ్రామపంచాయతీ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ రఘువరన్, తదితరులు పాల్గొన్నారు.