ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరలు భారీగా పెంపు

61చూసినవారు
ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరలు భారీగా పెంపు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్‌పై రూ.60 వరకు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో 6 షోలకు, ఆ తర్వాత 9 రోజులు 5 షోలకు అనుమతినిచ్చింది.

సంబంధిత పోస్ట్