Nov 19, 2024, 14:11 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్: పెరిగిన చలి.. వణుకుతున పిల్లలు, వృద్ధులు
Nov 19, 2024, 14:11 IST
గత రెండు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత అధికంగా ఉండడంతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఉన్ని దుస్తులు ధరించి ఉదయం, సాయంత్రం వేళల్లో ఇండ్లలో ఉంటున్నారు ఈ చలి కాలంలో వృద్ధులు, పిల్లలకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందని, అందుకు శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉండేందుకు జాగ్రత్త ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు.