బెజ్జంకి: క్రీడా పోటీల్లో విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని పెంచుతుంది

77చూసినవారు
బెజ్జంకి: క్రీడా పోటీల్లో విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని పెంచుతుంది
క్రీడా పోటీలతో విద్యార్థుల్లో మనోస్థైర్యం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం పెరుగుతుందని తద్వారా గెలుపు ఓటములను సమానంగా తీసుకుని శక్తి కలుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి కృష్ణ అన్నారు. బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీలను మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్ తో కలిసి ప్రారంభించి ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్