చాట్‌ జీపీటీ సేవల్లో అంతరాయం

67చూసినవారు
చాట్‌ జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచ వ్యాప్తంగా చాట్‌ జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి సమస్యను గుర్తించినట్లు ఓపెన్‌ ఏఐ 'X' (ట్విట్టర్) వేదికగా తెలిపింది. దీన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్