మంథని: జాతీయ రహదారి కోసం ట్రెంచ్ కటింగ్ పనులు: కలెక్టర్

74చూసినవారు
మంథని: జాతీయ రహదారి కోసం ట్రెంచ్ కటింగ్ పనులు: కలెక్టర్
వరంగల్- మంచిర్యాల జాతీయ రహదారి ఎన్ హెచ్ 163జీ నిర్మాణానికి సేకరించిన భూములలో జాతీయ రహదారుల అథారిటీ ట్రెంచ్ కటింగ్ పనులు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంచిర్యాల- వరంగల్- ఖమ్మం జిల్లాలను కలిపే 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే సేకరించిన భూమిని జాతీయ రహదారుల అథారిటీ అప్పగించామని, మంథని మండలం కన్నాల, కందులపల్లిలో ట్రెంచ్ కటింగ్ పనులను జాతీయ రహదారుల అధారిటీ ప్రారంభించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్