ముస్తాబాద్ లో ఘనంగా గీతా జయంతి వేడుకలు

77చూసినవారు
ముస్తాబాద్ లో ఘనంగా గీతా జయంతి వేడుకలు
ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో రాజు గురుస్వామి, విశ్వహిందు పరిషత్ మండల శాఖ, ముస్తాబాద్ అయ్యప్ప కమిటి ఆధ్వర్యంలో బుదవారం గీతా జయంతి వేడుకలను నిర్వహించారు. గీతా పుస్తకాలకు పూజా నిర్వహించి, భగవద్గీత శ్లోకాలు పఠించి, భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, భక్తులు, హిందూ బంధువులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్