న్యూ ఇయర్ వచ్చేసింది!
ఇండియన్ టైమ్ జోన్ ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా కిరిబాటి దీవుల ప్రజలు న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పారు. భారత కాలమానం ప్రకారం DEC 31న మ.3.30 గంటలకు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవుల్లో న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. అనంతరం ఒక గంట వ్యవధిలోఅంటే సా.4:30కి దక్షిణ పసిఫిక్ లోని టోంగా, సమోవా దీవులు, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలు కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి.