‘గేమ్ ఛేంజర్’ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్

62చూసినవారు
‘గేమ్ ఛేంజర్’ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు చెప్పినట్టుగా రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్